వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్లు ఎక్కిన కూలీలు
వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్లు ఎక్కిన కూలీల గురించో హాస్పిటల్ ల్లో నిరంతరాయంగా పని చేస్తున్న డాక్టర్స్, నర్స్ ల మీద దాడుల గురించో కుటుంబాలని వదిలేసి 24 గంటలు రోడ్ల మీద కాపలా కాస్తున్న పోలీసుల ఇన్సూరెన్స్ గురించో హాస్పిటల్లో వున్న మాస్కుల, గ్లోవ్ ల కొరత గురించో ఇప్పటికీ చాలీ చాలని …